కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన అమిగొస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినటువంటి మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ఆశకా రంగనాథ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంచి అంచనాలను విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఈ మూవీ లోని తన నటనతో ... అంద చందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న అషికమూవీ తర్వాత నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందుతున్న "నా సామి రంగా" సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. 

ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ నటి క్రేజ్ అమాంతం పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ బ్యూటీ కి సంబంధించిన నా సామి రంగ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను ఈ చిత్ర బృందం విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది. 

అందులో భాగంగా ఈ బ్యూటీ కి సంబంధించిన చాలా ఫోటోలు వైరల్ కూడా అవుతున్నాయి. ఇకపోతే తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా అశిక అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: