టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు.. పుష్ప-2 సినిమా సీక్వెల్లో షూటింగ్లో చిత్ర బృందం కాస్త బిజీగా ఉన్నది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో పుష్ప-2 మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ ప్రేక్షకుల సైతం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పుష్ప సీక్వెల్ కి భారీగానే హైప్ ఏర్పడుతుంది.. అసలు విషయంలోకి వెళితే ఏకంగా 300 కోట్ల రూపాయల వరకు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రానికి బడ్జెట్ పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..


నాన్ ధియేట్రికల్ రైట్స్ ద్వారా కూడా ఈ సినిమాకి 200 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉందని నిర్మాతలు అంచనాలు వేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ మధ్యకాలంలో సినిమా మార్కెట్ లెక్కలను అంచనా వేసుకొని మరి కొనుగోలు చేస్తున్నారు. పెద్ద చిత్రాలకి ప్రేక్షకాదరణ ఎలా ఉంటుంది ఎన్ని రోజులు సినిమాల్ని థియేటర్లో ఉంచితే కలెక్షన్స్ వస్తాయని విషయం పైన ఆలోచించే తీసుకుంటున్నారు.. ఈ లెక్కలను చూసిన తర్వాత 160 కోట్ల వరకు పుష్ప-2 సినిమా పైన బిజినెస్ జరిగే అవకాశం ఉందని సమాచారం.

సంక్రాంతి సీజన్ తప్ప ఇంకెప్పుడూ కూడా వచ్చిన సినిమాలు ఎక్కువ రోజులలో థియేటర్లో వచ్చేలా కనిపించలేదు.. కేవలం రాజమౌళి సినిమా తప్ప వేరే ఏ సినిమా కూడా తెలుగులో ఇతర భాషలలో పెద్దగా ఆదరణ లేకపోవడంతో పాటు నార్త్ లో కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి.. ఆంధ్రప్రదేశ్లోని 70 కోట్ల వరకు బిజినెస్ సలార్ సినిమాకు జరగగా.. ఈ మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ అందుకోలేకపోతోంది.. దాదాపుగా ఈ సినిమా సక్సెస్ కావాలి అంటే ఇంకా 20 కోట్ల రూపాయలు రాబట్టాలి. సలార్ వంటి సినిమాకి ఏపీలో బ్రేక్ రాలేదంటే.. మరి పుష్ప -2 చిత్రానికీ 60 కోట్ల బిజినెస్ చేసుకుంటున్న పుష్ప-2 సినిమాకి కలెక్షన్ చేయడం కష్టమే అంటూ ట్రెండ్ పండితులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: