ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా నాలుగు తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో మొదటగా ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీ లీలా , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమా విడుదల అయింది. ఇదే రోజున తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందినటువంటి హనుమాన్ సినిమా విడుదల అయింది. ఈ మూవీ తర్వాత టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన సైంధవ్ సినిమా జనవరి 13వ తేదీన విడుదల కాగా ... టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ఆశికా రంగనాథ్ హీరోయిన్గా విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన నా సామి రంగ సినిమా జనవరి 14వ తేదీన విడుదల అయింది. ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ నాలుగు సినిమాలలో ఏ సినిమా ఎన్ని రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను రాబట్టింది అనే విషయాలను తెలుసుకుందాం.
ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినా సినిమాలలో హనుమాన్ సినిమా ఏకంగా 20 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను రాబట్టగా ... ఆ తర్వాత గుంటూరు కారం సినిమా పది రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను రాబట్టింది. ఇక ఆ తర్వాత నా సామి రంగ సినిమా ఆరు రోజులు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను రాబట్టగా ... సైంధవ్ సినిమా నాలుగు రోజులు మాత్రమే ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన సినిమాలలో హనుమాన్ సినిమా అత్యధికంగా 20 రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను రాబట్టగా ... అత్యల్పంగా సైంధవ్ సినిమా నాలుగు రోజులు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను రాబట్టింది.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి