నాగార్జున హీరోగా రూపొందిన నా సామి రంగ అనే సినిమా జనవరి 14 వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ మూవీ కి సంబంధించిన వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పటికే క్లోజ్ అయింది. అందులో భాగంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలను తెలుసుకుందాం.

మూవీ టోటల్ గా నైజాం ఏరియాలో 5.01 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా , సిడెడ్ ఏరియాలో 3.81 కోట్లు , ఉత్తరాంధ్రలో 3.72 కోట్లు ,  ఇస్ట్ లో 2.77 కోట్లు , వెస్టు లో 1.37 కోట్లు , గుంటూరు లో 1.55 కోట్లు , కృష్ణ లో 1.31 కోట్లు , నెల్లూరు లో 89 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 20.43 కోట్ల షేర్ , 34.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ మూవీ కి టోటల్ గా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 80 లక్షల కలెక్షన్ లను వసూలు చేయగా , ఓవర్ సీస్ లో 65 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 20.43 కోట్ల షేర్ , 34.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 

మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 18.20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా  ఈ మూవీ 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఈ మూవీ మొత్తం బాక్స్ ఆఫీస్ రన్ ముగి సేసరికి ప్రపంచ వ్యాప్తంగా 2.58 కోట్ల లాభాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ లోని నాగార్జున నటనకు ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: