ఇది వరకు కొన్ని రోజుల క్రితం ఎమోషనల్ పోస్టులు కూడా షేర్ చేసేది.. అయితే ఇప్పుడు మళ్ళీ ఆమె షేర్ చేసిన ఒక పోస్ట్ అందర్నీ చర్చనీయాంశంగా దారితీస్తోంది.. ఎప్పుడు ఫన్నీగా ఫొటోస్ లను షేర్ చేసి ఛార్మి ఇప్పుడు నెగిటివ్ మనసులు వారి ఆలోచనలు అంటూ చాలా ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసింది.. దీంతో ఇప్పుడు ఇమే చేసిన పోస్టుల స్క్రీన్ షాట్లు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
అసలు ఛార్మికి ఏమయ్యింది ఎందుకలా పరోక్షంగా కౌంటర్ వేస్తోంది అంటూ అభిమానుల సైతం సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు... నెగిటివ్ ఆలోచనలు కలిగిన వ్యక్తులను వదిలేయాలి అలాంటి మైండ్ సెట్ తో ఉన్నవారు అవే ఆలోచనలతో ఉంటారు.. కానీ తనకు మాత్రం ఫోకస్ పెట్టడానికి చాలా పనులు ఉన్నాయంటూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో రాసుకుంది.. మొదట చార్మి నీ తోడు కావాలి అనే సినిమాతో తెలుగుతరకు ఎంటర్ ఇచ్చింది కేవలం 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తమిళంలో కూడా పలు సినిమాలలో నటించింది.. శ్రీ ఆంజనేయం సినిమా తర్వాత, చక్రం మాస్ గౌరీ మంత్ర లక్ష్మీ తదితర చిత్రాలలో నటించింది. ప్రస్తుతం నిర్మాతగా మాతగా మాత్రమే కొనసాగుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి