టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఆఖరి 7 మూవీలకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

విజయ్ దేవరకొండ తాజా గా ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటించాడు . ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 43 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది . ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వ హించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించాడు.

విజయ్ దేవరకొండ హీరో గా సమంత హీరోయిన్ గా శివ నర్వాన దర్శకత్వం లో రూపొందిన ఖుషి మూవీ కి 52.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

విజయ్ దేవరకొండ హీరో గా అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ మూవీ కి 88.40 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

విజయ్ దేవరకొండ హీరో గా కేథరిన్ , ఐశ్వర్య రాజేష్ , రాశి కన్నా హీరోయిన్ లుగా రూపొందిన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 30.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

విజయ్ దేవరకొండ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా రూపొందిన డియర్ కామ్రేడ్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 34.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

విజయ్ దేవరకొండ హీరో గా ప్రియాంక జావాల్కర్ హీరోయిన్ గా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రూపొందిన టాక్సీవాలా సినిమాకి వరల్డ్ వైడ్ గా 18 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన "నోట" మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 25.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd