టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్న అతి కొద్దీ మంది హీరోయిన్లలో హన్సిక ఒక రు . ఈమె అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రూపొందిన దేశ ముదురు అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది . ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడం , ఇందు లో ఈమె తన నటన తో , అందాల తో ప్రేక్షకులను కట్టి పడేయడం తో ఈ సినిమా తర్వాత ఈమె కు తెలుగు లో వరుసగా అవకాశాలు వచ్చాయి . కాకపోతే ఈమెకు మాత్రం మాత్రం ఆ స్థాయిలో దక్కలేదు. 

దానితో ఈమె కొంత కాలం పాటు తెలుగులో కెరియర్ ను కొనసాగించిన ఆ తర్వాత తమిళ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అక్కడ ఈమెకు మంచి అవకాశాలు దక్కాయి. అలాగే హన్సిక నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. దానితో ఈమె చాలా తక్కువ కాలంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. సినిమాలలో తన అందాలను ఫుల్ గా ఆరబోసి ఎన్నో సందర్భాలలో కుర్రకారుకు హిట్ పెంచిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో చాలా ఫోటోలను పోస్ట్ చేస్తుంది. 

అందులో చాలా వరకు హాట్ లుక్ లో ఉంటూ వస్తున్నాయి. దానితో అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ ఆరెంజ్ కలర్ డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హన్సిక కు సంబంధించిన ఈ బిగుతు వస్త్రాల్లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: