ప్రెసెంట్ కాజల పేరు ఇండస్ట్రీలో మళ్ళీ ట్రెండింగ్లోకి తీసుకొస్తున్నారు జనాలు. కాజల్..ఓ  అందాల ముద్దుగుమ్మ.. స్టార్ హీరోయిన్ . ఒకప్పుడు కాజల్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇదే విధంగా మాట్లాడుకునే వాళ్ళు అభిమానులు . అయితే ఇప్పుడు కాజల్ అగర్వాల్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఒకప్పటి అందంగా ఉన్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ అని ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా మారిపోయింది అని భర్త - బాబుతో తన లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తూ చేతికి వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుందని మాట్లాడుకుంటూ వచ్చారు. 


అఫ్ కోర్స్ ప్రతి హీరోయిన్ కి లైఫ్ లో ఈ ఫేస్ తప్పదు .. ఆ విషయం అందరికీ తెలుసు . కాగా ఇప్పుడు కాజల్ కి సంబంధించిన ఒక సెన్సేషనల్ మ్యాటర్ బయటకు వచ్చింది . కాజల్ మనసు మార్చుకొని ఓ గుట్టును బయట పెడితే ఇప్పుడు స్టార్ హీరోగా ఉన్న ఓ బిగ్ బడా పర్సన్ పరిస్థితి పూర్తిగా డౌన్ ఫాల్ అయిపోతుంది అని ..నో డౌట్ కాజల్ మనసు మార్చుకొని ఆ రోజు నైట్ ఏం జరిగిందో బయటపెడితే ఆ స్టార్ హీరోని రోడ్డుపై అడుక్కుతినేలా చేస్తారు జనాలు అని మాట్లాడుకుంటున్నారు కాజల్ ఫ్యాన్స్ .



కాజల్ సినిమాలు చేసే టైంలో ఒక హీరోతో బాగా మింగిల్ అయింది . ఆ హీరో కూడా బాగా మింగిల్ అయ్యాడు . కానీ కాజల్ సినిమాల కోసం మింగిల్ అయింది కానీ ఆ హీరో ఏదో అనుకుంటూ మింగిల్ అయ్యాడు . అంతే కాదు ఒకరోజు బర్త డే పార్టీ అంటూ నైట్ గెస్ట్ హౌస్ కి పిలిచి తప్పుగా బిహేవ్ చేశారట . ఆయన పెద్ద బడాస్టార్.. ఇండస్ట్రీ లతోపైన హీరో ఈ విషయం బయటకు వస్తే ఎక్కడ ఆ స్టార్ పరిస్థితి పూర్తిగా మారిపోతుందో అన్న భయంతో ఈ విషయం తెలుసుకున్న ఓ ప్రముఖ స్టార్ డైరెక్టర్ కాజల్ కాళ్ల వేళ్ల పడి..ఆ విషయం బయటకు రానికుండా చేశారట .



అంతేకాదు దానికి బదులుగా కాజల్ కి రెండు బిగ్ సినిమాలలో అవకాశాలు కూడా ఇచ్చారట . అప్పట్లో ఈ న్యూస్ సెన్సేషనల్ గా మారింది.  అయితే ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో డైరెక్ట్ గా ఆ హీరోకు ఈ ప్రశ్న ఎదురయింది.. కానీ ఆ హీరో మాత్రం చాలా సునాయాసంగా అదంతా రూమర్ అంటూ కొట్టి పడేశారు . అయితే కాజల్ ఆరోజు ఏం జరిగిందో ఓపెన్ గా బయట పెడితే మాత్రం ఆ హీరో ఇప్పుడు జీరో అవుతాడు అని జనాలు మాట్లాడుకుంటున్నారు.  ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ జనాలు మాత్రం విపరీతంగా మాట్లాడుకుంటూ ట్రెండ్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: