టాలీవుడ్ ఇండస్ట్రిలో నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు . ఆయన స్టైల్ ..ఆయన డెడికేషన్ .. ఆయన విధివిధానాలు అందరికీ బాగా తెలిసినవే.  మరీ ముఖ్యంగా బాలయ్య సినిమాల విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడో ఎంత జెన్యూన్ గా ఉంటాడు అనేది అందరికీ బాగా తెలుసు . కాగా ప్రజెంట్ సోషల్ మీడియాలో బాలయ్య కు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు బాలయ్య ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేస్తుంది . బాలయ్య పక్కన ఏ హీరోయిన్ నటించిన ఆమె రేంజ్ మారిపోతుంది .


అయితే బాలయ్య పక్కన కొందరు హీరోయిన్స్ నటిస్తే మాత్రం జనాలకి బాగా బాగా నచ్చేస్తుంది. వాళ్లలో ఒకప్పుడు సిమ్రాన్ ఉంటే ఇప్పుడు మాత్రం నయనతార ఉంటుంది . బాలయ్య - నయనతారల కాంబో క్రేజీ క్రేజీ క్రేజీ ..వేరే లెవెల్ అని చెప్పాలి .అయితే అఖండ 2 సినిమా కంప్లీట్ అవ్వగానే బాలయ్య హీరో గా క్రిష్  దర్శకత్వంలో  ఓ సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ టాక్ వినిపిస్తుంది . ఆదిత్య 999 అనే పేరుతో ఈ సినిమా రాబోతుందట.  అంతేకాదు ఈ సినిమా ద్వారానే మోక్షజ్ఞ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారట . నిజానికి తన కొడుకు ఎంట్రీని ఎప్పుడో ప్లాన్ చేశాడు బాలయ్య కానీ కుదరలేదు. లాస్ట్ కి బాలయ్య సినిమాతోనే అది నెరవేరబోతుంది అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.



ఆల్ మోస్ట్ ఇది ఫైనల్ చేసేశారట బాలయ్య. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్గా నయనతారను చూస్ చేసుకున్నారట మూవీ మేకర. - బాలయ్య నయనతార కాంబో ఎప్పుడు అదర్స్.  అందుకే సో స్పెషల్ అయిన ఈ సినిమాలో తనకి లక్ ని తీసుకొచ్చిన హీరోయిన్ నయనతారను  చూస్ చేసుకున్నారట బాలయ్య. ప్రసెంట్ సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: