చాలా సంవత్సరాల క్రితం జగప తి బాబు , అర్జున్ , వేణు హీరోలుగా లయ , స్నేహ , విజయలక్ష్మి హీరోయి న్లుగా ఏం రాజా దర్శకత్వంలో హనుమాన్ జంక్షన్ అనే సిని మా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూ వీ మంచి అంచనాల నడుమ 2001 వ సంవత్సరం విడుదల అ యింది . మంచి అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమా కు అద్భుతమైన టాక్ రావడంతో ఆ సమయంలో ఈ సినిమా అది రిపో యే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి సూపర్ సాలి డ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపో తే ఈ మధ్య కాలం లో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా రీ రిలీజ్ అవుతున్న సినిమాలలో కొన్ని సినిమాలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే హనుమాన్ జంక్షన్ మూవీ ని కూడా రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. 

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. హనుమాన్ జంక్షన్ మూవీ ని జూన్ 28 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే 2001 వ సంవత్సరం విడుదల అయ్యి అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్న హనుమాన్ జంక్షన్ సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

Jb