
వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలె దానికి కారణం. ఇప్పుడు సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది . తన సొంత కాళ్లపై నిలబడాలి అంటూ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది . కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాను నిర్మించింది ఈ సినిమా మంచి విజయం అందుకుంది . ఇప్పుడు ఈ ప్రొడక్షన్ హౌస్ లో రెండవ సినిమాను కూడా నిర్మిస్తుంది . అయితే ఇది కాకుండా నిహారిక కొత్త వ్యాపారం చేయాలి అంటూ డిసైడ్ అయిందట. ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది .
ఆమె ఒక కాస్మెటిక్ ప్రోడక్ట్ ను ప్రమోట్ చేయాలి అనుకుంటుందట. ఆడవాళ్ళందరికీ కాస్మెటిక్ ప్రోడక్ట్ యూస్ అయ్యేలా ఆమె ఈ నిర్ణయం తీసుకుందట . మార్కెట్లో దొరికే ప్రైస్ కంటే చాలా తక్కువ ధరతోనే అన్ని బెనిఫిట్స్ ఉండేలా కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ను సామాన్య ప్రజలకు కూడా అందజేయాలి అంటూ కోరుకుంటుందట . అందుకే ఆమె ఇలాంటి ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతుంది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. కాస్మెటిక్స్ బిజినెస్ చేస్తే అంత లాభం వస్తుంది అనేది అందరికి బాగా తెలుసు. దీంతో నీహారిక తెలివికి ఫిదా వుతున్నారు జనాలు. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త రక రకాలు వైరల్ అవుతుంది. చాలామంది ఈ ఐడియా బాగుంది అంటుంటే ...మరి కొంతమంది అంత డబ్బు ఉంది ఏం చేసుకుంటారు ఇంకా ఎందుకు సినిమాలు.. బిజినెస్ లు అంటూ వ్యయంగా వెటకారంగా కౌంటర్స్ వేస్తున్నారు..!