
వీళ్లిద్దరు కాంబోలో సినిమా రావాలి అంటూ ఎప్పటినుంచో ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు . కానీ కుదరలేదు. కాగా ఓ సినిమా మాత్రం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అయిపోయినట్లే అంటూ టాక్ వినిపించింది . కానీ లాస్ట్ మినిట్ లో శ్రీలీల ప్లేస్ లోకి మరొక హీరోయిన్ వచ్చి చేరింది . ఆమె మరెవరో కాదు "కృతి శెట్టి". ఆ సినిమా మరేంటో కాదు రాహుల్ తెరకెక్కించిన "శ్యామ్ సింగరాయ్". సాయి పల్లవి మరో హీరోయిన్ గా ఈ సినిమాలో నటించింది . ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది .
ఈ సినిమా లో మొదటిగా హీరోయిన్గా శ్రీలీలను అనుకున్నారట మూవీ మేకర్స్ . అయితే ఆమె సున్నితంగా రిజెక్ట్ చేసిందట. దానికి మెయిన్ రీజన్ కాల్ షీట్స్ అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది . అయితే ఈ సినిమా సెట్ అయి ఉంటే మాత్రం వేరే లెవెల్ లో ఉండేది అని .. నాని -శ్రీలీల కాంబో చాలా అద్భుతంగా ఉంటుంది అని .. నాని అభిమానులు మాట్లాడుతున్నారు . అంతేకాదు త్వరలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాని ఓ సినిమాలో నటించబోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది . ఈ సినిమాలోనైనా శ్రీలీలను పెట్టుకుంటే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు . చూద్దాం మరి ఈ కాంబో ఎంతవరకు సెట్ అవుతుందో..???