
అయితే లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఇదంతా ఫేక్ అంటూ కొట్టి పడేస్తున్నారు సినీ ప్రముఖులు . అసలు మోక్షజ్ఞ ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే ప్లాన్ పర్ఫెక్ట్ గా రాలేదు అని ..దానికి తగ్గట్టే బాలయ్య ఆయన జ్యోతిష్కుడు చెప్పిన విధంగా 2026 వరకు మోక్షజ్ఞ ఎంట్రీని ఆపేయాలి అంటూ నిర్ణయించుకున్నాడు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది . అంతేకాదు ఆ తర్వాత బాలయ్య కొడుకు మోక్షజ్ఞ పొలిటీషియన్ గా ఆయన అభిమానులను మెప్పిస్తాడు అంటూ కొంతమంది నందమూరి ఫ్యాన్స్ మాట్లాడుకున్నారు .
అయితే పాలిటిక్స్ అంటే మోక్షజ్ఞకు అస్సలు ఇంట్రెస్ట్ లేదట. సరదాగా కూడా అటు వైపుగా వచ్చే ఆలోచన లేదట . కానీ మోక్షజ్ఞ కి బిజినెస్ చేయడం అంటే చాలా చాలా ఇష్టమట . హీరో అయినా కాకపోయినా బిజినెస్ మ్యాన్ అవ్వాలి అంటూ మాత్రం ఫుల్ ఫిక్స్ అయిపోయాడట మోక్షజ్ఞ . ఓ బిజినెస్ చేయడానికి బ్యాక్ గ్రౌండ్ లో ట్రై చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది . హీరోగా ఎంట్రీ ఇచ్చే కన్నా ముందే మోక్షజ్ఞను బిజినెస్ మ్యాన్ గా చూడాల్సి వస్తుందేమో..?? అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ . ఏదైతే ఏమీ ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా తనకాలపై తను నిల్చోవాలి అని చూస్తున్నాడు అదే గ్రేట్ అంటూ మరికొంతమంది యంగ్ స్టార్స్ మోక్షజ్ఞ తీసుకున్న నిర్ణయాని అప్రిషియేట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..???