"ప్రియాంక చోప్రా".. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే హీరోయిన్ . ఆమె ఎంత పెద్ద స్టార్ అయినా సరే తన సినిమాల గురించి తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఉన్నది ఉన్నట్లుగా క్లియర్ గా చెప్పేస్తుంది . మరి ముఖ్యంగా తన జోలికి రాన్నంతవరకు సైలెంట్ గా ఉండే ప్రియాంక చోప్రా ..తన జోలికి వస్తే మాత్రం చుక్కలు చూపించేస్తుంది . అది పెద్ద స్టార్స్ అయినా చిన్న స్టార్స్ అయినా.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రియాంక చోప్రా అంటే గజగజ వణికి పోయే స్టార్స్ ఎంతోమంది ఉన్నారు.  మరి ముఖ్యంగా ఆమెతో సినిమాకి కమిట్ అవ్వాలి అన్న కాల్ షీట్స్ తీసుకోవాలి అన్న కొంతమంది భయపడిపోతూ ఉంటారు.


ఆమె అంత నీతి నిజాయితీగా వర్క్ చేస్తుంది అని .. తేడాలు వస్తే తోలు తీసేస్తుంది అంటూ బాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు.  ప్రియాంక చోప్రా తాజాగా ఓ స్టోరీ షేర్ చేసింది . "భెత్తెర్ భె అ భిత్చ్ థన్ అ భిచరి" అంటూ సీనియర్ హీరోయిన్ రేఖా ఫోటోని కూడా షేర్ చేసింది.  దీనితో ఈ పోస్ట్ నెట్టింట పెద్ద చర్చనీయాంశంగా మారింది . అసలు ఆమె ఉద్దేశ్యం ఏంటి..? ఎందుకు రేఖ ఫోటోను యూస్ చేయాల్సి వచ్చింది ..? ఆ కొటేషన్ ఏంటి..? అనే విధంగా చర్చించుకుంటున్నారు .

 

ప్రియాంక చోప్రా షేర్ చేసిన కోట్ కి అర్థం ఏమిటంటే .."హెల్ప్ లెస్ గా ఉండడం కన్నా బోల్డ్ గా ఉండడం చాలా చాలా మంచిది అంటూ చెప్పుకొచ్చింది . అయితే ఇక్కడ ఈ కోట్ కు రేఖ ఇమేజ్ యూస్ చేయడం ఏంటి..? అనేది పెద్ద క్వశ్చన్ మార్క్..? ఈ పోస్ట్ పై రక రకాలుగా జనాలు మాట్లాడుకుంటున్నారు.  బిచ్ గా ఉండడం వల్లే హాలీవుడ్ లో ఉండగలిగింది.  బాలీవుడ్ సూపర్ స్టార్స్ తో రిలేషన్స్ పెట్టుకుంది.. అబద్దాలు చెప్పి ఇమేజ్ పెంచుకుంది అంటూ ప్రియాంక చోప్రా ని విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు . సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా షేర్ చేసిన్న పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!


మరింత సమాచారం తెలుసుకోండి: