
ఇప్పుడు సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు,వార్ 2 సినిమా లని ట్రోల్ చేస్తున్నారు కొంతమంది ఆకతాయిలు . మన స్టార్స్ సినిమాలకు ఏమైందో కానీ ఇప్పుడు యూఎస్ మార్కెట్లో చాలా తక్కువ ప్రీమియర్స్ ని పెడుతున్నాయి అంటూ మాట్లాడుతున్నారు . క్రేజ్ తగ్గడం నా లేక సినిమా బాగా ఆలస్యమైన కారణంగా కలెక్షన్స్ దక్కించుకోలేవు అన్న రీజనో తెలియదు కానీ..యూస్ మార్కేట్ లో మన సినిమాల హవా తగ్గిపోతుంది. ఈ విధంగా అందరు మాట్లాడుకుంటున్నారు.
ఇలాంటి సమయంలోనే గేమ్ ఛేంజర్ సినిమా ని మళ్ళీ గుతు చేసుకుంటున్నారు. హరిహర వీరమల్లు ఇప్పుడు రాబోతున్న వార్ 2 సినిమాల ప్రీమియర్స్ ఓ వారం సమయం ఉండగా ..ఈ సినిమా లెక్కలు చూసుకుంటే వీటికంటే చాలా బెటర్ గా గేమ్ చేంజర్ ఉంది. రామ్ చరణ్ హీరో గా నటించిన గేమ్ చేంజర్ సినిమాకి మూడు లక్షల కి పైగా గ్రాస్ ఉంటే మిగతా భారీ సినిమాలకి కేవలం రెండు లక్షలు మార్క్ కూడా దాటలేకపోవడం గమనార్హం . సో ఇంత వరస్ట్ మూమెంట్లో కూడా బెస్ట్ గా గేమ్ చేంజర్ నిలవడం మెగా ఫ్యాన్స్ కి మంచి ఫీలింగ్ కలుగజేస్తుంది. సోషల్ మీడియాలో దీనిన్ని హైలైట్ చేస్తూ కొంత మంది ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ సినిమాలని ట్రోల్ చేస్తున్నారు..!