ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమ నుండి అనేక సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. అందులో భాగంగా విడుదల అయిన మొదటి రోజు రీ రిలీజ్ లో భాగంగా అత్యధిక కలక్షన్లను చేసిన టాప్ 10 తెలుగు మూవీలు ఏవో తెలుసుకుందాం.

ఖలేజా : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమా మొదటి రోజు 3.32 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది.

మురారి : మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమా మొదటి రోజు 2.93 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది.

గబ్బర్ సింగ్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఈ సినిమా మొదటి రోజు 2.52 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది.

బిజినెస్ మెన్ : మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమా మొదటి రోజు 2.46 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి నాలుగవ స్థానంలో నిలిచింది.

ఖుషి : పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఈ సినిమా 1.65 కోట్ల కలక్షన్లను మొదటి రోజు వసూలు చేసి ఐదవ స్థానంలో నిలిచింది.

ఆర్య 2 : అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఈ సినిమా మొదటి రోజు 1.65 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఆరవ స్థానంలో నిలిచింది.

అతడు : మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమా మొదటి రోజు 1.62 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఏడవ స్థానంలో నిలిచింది.

జల్సా : పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఈ సినిమా మొదటి రోజు 1.26 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఎనిమిదవ స్థానంలో నిలిచింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు : విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా రూపొందిన ఈ సినిమా మొదటి రోజు 1.26 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి తొమ్మిదవ స్థానంలో నిలిచింది.

సలార్ : ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమా మొదటి రోజు 1.20 కోట్ల కలక్షన్లను వసూలు చేసి పదవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: