పైన ఫోటోలో ఒక అమ్మాయి ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె చాలా సంవత్సరాల క్రితమే తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే ఈమె మంచి విజయాన్ని దక్కించుకుంది. అలాగే ఆ సినిమాలో ఆమె తన నటనతో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది. దానితో ఈమెకు ఆ తర్వాత ఎన్నో తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కాయి. చాలా కాలం పాటు అద్భుతమైన రీతిలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో కెరియర్ను కొనసాగించిన ఈమె కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ ఓ సినిమాలో నటించింది.

ఇక ఈమె ఆ సినిమాలో తల్లి పాత్రలో నటించింది. తల్లి పాత్రలో ఈమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కెరియర్ ప్రారంభంలో కాస్త సన్నగా ఉన్న ఈమె ఇప్పుడు మాత్రం చాలా లావు అయింది. లావు అయినా కూడా ఈమె అందం ఏ మాత్రం తగ్గలేదు. ఇంతకు పైన ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి నివేదా థామస్. ఈ ముద్దు గుమ్మ నాని హీరోగా రూపొందిన జెంటిల్మెన్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 

దానితో ఈమెకు ఈ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె నాని హీరోగా రూపొందిన నిన్ను కోరి అనే సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కూడా మంచి  విజయాన్ని అందుకుంది. ఈమె కొంత కాలం క్రితం 35 చిన్న కథ కాదు అనే సినిమాలో తల్లి పాత్రలో నటించింది. ఈ మూవీ లో ఈమె తన అద్భుతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. పైన ఫోటోలో సన్నగా ఉన్న ఈమె ప్రస్తుతం మాత్రం చాలా లావుగా మారింది. లావుగా ఉన్నా కూడా ఈమె అద్భుతమైన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: