
వార్ 2 మూవీ కి 16 రోజుల్లో నైజాం ఏరియాలో 13.85 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 7.99 కోట్లు , ఉత్తరాంధ్రలో 6.03 కోట్లు , ఈస్ట్ లో 3.34 కోట్లు , వెస్ట్ లో 2.08 కోట్లు , గుంటూరు లో 4.26 కోట్లు , కృష్ణ లో 3.29 కోట్లు , నెల్లూరులో 1.88 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 16 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 42.72 కోట్ల షేర్ ... 63.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో 90.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 49.28 కోట్ల కలెక్షన్లు సాధిస్తే తెలుగు రాష్ట్రాల్లో హిట్టు స్టేటస్ను అందుకుంటుంది.
16 రోజుల్లో కూలీ మూవీ కి నైజాం ఏరియాలో 17.62 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 6.28 కోట్లు , ఉత్తరాంధ్రలో 5.63 కోట్లు , ఈస్ట్ లో 2.97 కోట్లు , వెస్ట్ లో 2.44 కోట్లు , గుంటూరులో 3.04 కోట్లు , కృష్ణ లో 2.90 కోట్లు , నెల్లూరులో 1.62 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 16 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 42.50 కోట్ల షేర్ ... 67.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 46 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 3.50 కోట్ల షేర్ కలెక్షన్లను రాబడితే తెలుగు రాష్ట్రాల్లో క్లీన్ హీట్ గా నిలుస్తుంది.