
తమ అభిమాన హీరో సినిమా హిట్ అవ్వాలనే తపనతో అనేక పనులు చేస్తూ ఉంటారు . అదేవిధంగా పెద్దపెద్ద కటౌట్లు కూడా పెడతారు . తాజాగా సుజిత్ డైరెక్షన్లో రూపొందిన ఓజి మూవీ నేడు రిలీజ్ అయి పాజిటివ్ సంపాదించుకుంది . ఈ క్రమంలోనే దేశం నలుమూలలా ఉన్న కొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో కనువిందు చేస్తున్నాయి . ఈ నేపథ్యంలోనే 100 అడుగుల పవన్ కళ్యాణ్ ఓజీ కటౌట్ దర్శనమిచ్చింది . ఈ కటౌట్ చూస్తే నిజంగా గూస్ బమ్స్ పక్క అని చెప్పుకోవచ్చు .
100 అడుగుల పవన్ కటౌట్ తో తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు . ఈ కటౌట్ ని చూస్తుంటే గూస్బంస్ పుడుతున్నాయి అంటున్నారు ప్రేక్షకులు . ప్రజెంట్ ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . క్రేజీ రికార్డులతో దూసుకుపోతున్న ఓజి మూవీ రానున్న రోజుల్లో ఇంకెన్ని కలెక్షన్స్ రాబట్టి తన సత్తా చాటుతుందో చూడాలి . ఏదేమైనా ఈ మూవీ పవన్ కి మంచి సక్సెస్ ని ఇచ్చే లాగానే కనిపిస్తుంది .