
ఇటీవల నేషనల్ అవార్డు అందుకున్న నటుడు విక్రాంత్ హీరోగా నటిస్తున్న దోస్తానా 2 లో ఈ బ్యూటీ హీరోయిన్గా నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి . యువతను విశేషంగా ఆకట్టుకున్న దోస్తానా మూవీకి ఇది సీక్వెల్ గా రాబోతుంది . మొట్టమొదట ఈ చిత్రంలో కథనాయకగా జాహ్నవి కపూర్ణే ఎంపిక చేశారు . కానీ కొన్ని అనువర్ణ కారణాల వలన ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది . దీంతో ఆ గోల్డ్ అండ్ ఛాన్స్ శ్రీ లీలకు దక్కింది . ప్రజెంట్ ఈ విషయంపై నిర్మాత కరణ్ జోహార్ ఫైనల్ చర్చలు జరుపుతున్నారని సమాచారం .
టాలీవుడ్ లో శ్రీ లీలా ఏ విధంగా దూసుకుపోతుందో మనందరం చూస్తూనే ఉన్నాం . పెళ్లి సందడి చిత్రంతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ . అనంతరం మహేష్ బాబు మరియు బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సరసన నటించి తనదైన సత్తా చాటింది . ఇక ఇప్పుడు బాలీవుడ్ ని కూడా షేక్ చేసేందుకు రెడీ అయింది . గత కొంతకాలం నుంచి శ్రీ లీలాకు టాలీవుడ్ లో వరస డిజాస్టర్లు ఎదురవుతున్నాయి . అయినప్పటికీ కృంగిపోకుండా వరస సినిమాలకి సాయం చేస్తూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ . ఒకానొక సమయంలో పది సినిమాలు ఒకేసారి చేసింది ఈ ముద్దుగుమ్మ . ఇక ఇప్పుడు కూడా అదే ఇమేజ్ను క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది .