విడుదల ఆయన 19 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన మూవీలలో కాంతారా చాప్టర్ 1 మూవీ అద్భుతమైన స్థానంలో నిలిచింది. ఈ మూవీ ఏకంగా విడుదల ఆయన 19 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్లను వసులు చేసిన సినిమాల విషయంలో ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా నే క్రాస్ చేసేసింది. ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా విడుదల అయిన 19 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 72 లక్షల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.

ఇక రిషబ్ శెట్టి హీరో గా నటించి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీ విడుదల అయిన 19 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 73 లక్షల షేర్ కలెక్షన్లను వసూలు చేసి ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD మూవీ రికార్డు ను క్రాస్ చేసింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం రిషబ్ శెట్టి హీరో గా నటించి దర్శకత్వం వహించిన కాంతారా సినిమా తెలుగు లో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మొదటి నుండి కాంతారా చాప్టర్ 1 మూవీ పై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ వచ్చింది. దానితో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. ఈ మూవీ లో రిషబ్ శెట్టి కి జోడిగా మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని అయినటువంటి రుక్మిణి వసంత్ నటించింది. ఇప్పటికి కూడా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లను వసులు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rs