తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి రైతుల దీక్ష గురించి అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశాడు