"ఈ నెల 25 న వైఎస్సార్ ఆసరా స్కీము మొదటి లిస్ట్ ను అన్ని గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో ఉంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించారు"