వైయస్సార్ పార్టీ కి జగనన్న కుటుంబానికి నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని, నా తుదిశ్వాస వరకు వైసిపిలోనే కొనసాగుతానని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు