ఈ సంవత్సరం డిసెంబర్ పూర్తయ్యేలోపు జంటనగరాల్లో సుమారు 85 వేల ఇళ్లకు పైగా పేదలకు అందించనున్నట్లు తెలంగాణ మంత్రి కే టి ఆర్ తెలిపారు.