కరోనా నేపథ్యంలో జెఈఈ మరియు నీట్ పరీక్షలను వాయిదా వేయాలని ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ డిమాండ్. పరీక్షలు రాయడానికి వచ్చిన వారిలో ఎవరికి కరోనా ఉన్నదనే విషయం తెలుసుకోవడం కష్టమని అందువల్ల పరీక్షలను వాయిదావేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌కు లేఖ రాశారు.