తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ నర్సింహారావు కి సంబంధించి కొన్ని కార్యక్రమాలను నిర్వహించాలని అలాగే అయన పేరుమీద కొన్నింటిని నెలకొల్పాలని శ్రీకారం చుట్టారు. అయితే దీనికి పలు పార్టీల వారి నుండి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా అనుకున్నది సాధిస్తానని పట్టుదలతో ఉన్నారు కేసీఆర్