నందమూరి బాలకృష్ణ ఏపీ సీఎం జగన్ ను కలవడానికి అపాయింట్మెంట్ కోరారని తెలిపారు. జగన్ ను కలిసి హిందూపురంలో జరగవలసిన అభివృద్ధి పనుల గురించి చర్చిస్తామన్నారు. అలాగే హిందూపురం ను కొత్త జిల్లాగా చేయాలని కోరుతామన్నారు.