నెల్లూరు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అనిల్ కుమార్ యాదవ్ సాధారణ కార్పొరేటర్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రి అయ్యారు. దీని వెనుక ఎంతో కృషి, పట్టుదల, పార్టీపై తనకు ఉన్న విశ్వాసం, నాయకుడు పై తనకున్న అభిమానం కారణాలుగా చెప్పుకోవచ్చు.