రాజ్యసభ సభ్యుడు కేకే మీద జరిగిన సైబర్ అటాక్ మరవకముందే, ఏపీ లోని ఒక మహిళా ఎమ్మెల్యే మీద అదే తరహాలో సైబర్ ఎటాక్ జరిగింది. దీనిపైన ప్రతిపక్షాలు ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేదని మండిపడుతున్నారు.