వైయస్ రాజశేఖర్ రెడ్డి 11 వ వర్ధంతి సందర్భంగా ఆయన రాజకీయ జీవితాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు.. ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలి అంటూ.. ఆంధ్ర రాష్ట్రంలో మరెన్నో అభివృద్ధి పథకాలను చేపట్టి, ప్రజల క్షేమం కొరకు సర్వదా కృషి చేయాలంటూ ప్రసంగించారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి.