తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 లో మెరిసిన కత్తి కార్తీక ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రము దుబ్బాక లో జరగనున్న అసెంబ్లీ ఉపఎన్నికలలో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయబోతోంది. ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టేసింది. అధికార టిఆర్ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీలను తట్టుకుని గెలవగలదా.