పెద్దను కొట్టు.. పేదకు పెట్టు.. అనే నినాదంలో సమాజంలో ప్రత్యేక సమాజాన్ని సృష్టిస్తామని ప్రతిజ్ఞలు చేసిన అన్నలు ఒక్కరొక్కరుగా ఆ పంథాను వీడుతున్నారు. స్వప్నించిన మరో ప్రపంచాన్ని వీడి.. నిశ్చల శ్రవంతిలోకి అడుగులు వేస్తున్నారు.