పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఢిల్లీ సీఎం కేజ్రివాల్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ అధికార పార్టీకి చెందిన ఆప్ నేత కరోనా కి సంబంధించిన ఒక ఫేక్ వీడియోను సర్క్యూలేట్ చేసి పంజాబ్ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు అని పంజాబ్ డీజీపీ ని ఆదేశించారు. తరువాత ఆ వ్యక్తిని పంజాబ్ పోలీసులు అతనిని అరెస్టు చేయడం జరిగింది.