కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్తగా ప్రవేశపెట్టనున్న మిషన్ కర్మయోగి అనే పథకం ద్వారా భవిష్యత్తులో వీరికి మరింత లాభం చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే వీరి పనితీరును పరిశీలించేందుకు డీటీహెచ్ ద్వారా కర్మయోగి ఛానల్ కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.