ప్రస్తుతం మనకున్న ఆర్ధిక సంక్షోభాన్ని అధిగమించడానికి గతంలో మన నాయకులు అనుసరించిన కరెన్సీ ప్రింటింగ్ విధానాన్ని మనము కూడాపాటించి ఈ ఆర్ధిక సంక్షోభం నుండి బయటపడాలంటూ ఆర్ధిక నిపుణులు సలహాలు ఇస్తున్నారు.