వైఎస్సార్ కూడా ఈ స్థాయిలో ప్రజలకు పథకాలు ఇవ్వలేదు. కానీ జగన్ మాత్రం ఊహించని విధంగా సంక్షేమంలో ముందున్నారు.అయితే ఇదే తీరు జగన్ నెక్స్ట్ ఎన్నికల వరకు కొనసాగిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రజలు జగన్కు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.