తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో..... హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు... ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.