కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోయింది. దీనికోసం ఇప్పుడు ఏపీ ప్రభుత్వం టు వీలర్ ఫోర్ వీలర్ లైఫ్ టాక్స్ శాతాన్ని పెంచడానికి నిర్ణయం తీసుకుంది. దీనివలన వాహనదారులపై మరింత భారం పడింది.