కేంద్ర ప్రభుత్వం ఏపీ లో పెరుగుతున్న కరోనా కేసులపైన దృష్టి సారించింది. ముఖ్యంగా ప్రకాశం మరియు చిత్తూరు జిల్లాలలో రోజు రోజుకి పెరుగుతున్న కేసులను తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించింది.