రాజమండ్రి టీడీపీకి కంచుకోట, ఏ ఎన్నికలైన ఇక్కడ టీడీపీకి తిరుగులేదు. అందుకే 2019 ఎన్నికల్లో సైతం రాష్ట్రం మొత్తం పెద్దగా ప్రభావం చూపలేకపోయిన టీడీపీ, రాజమండ్రిలో సత్తా చాటింది. రాజమండ్రి సిటీ స్థానాన్ని ఆదిరెడ్డి భవాని 30 వేల పైనే ఓట్ల మెజారిటీతో కైవసం చేసుకుంటే, రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరీ 10 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలిచారు.