ఎచ్చెర్ల వైసీపీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ బావమరిది సాయి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కు మించి తన హవాను చూపిస్తున్నాడు. దీనిపై వైసీపీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వైసీపీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ల నున్నట్లు తెలిసింది.