జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉద్దండులు అయిన ఆదినారాయణ బీజేపీలో ఉండడం, రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వచ్చేయడంతో అసలు టీడీపీ నుంచి నాయకుడు వెతుకుదామన్నా దొరికే పరిస్థితి లేదు. దీంతో ఎవరూ కూడా టీడీపీ అనే మాట వినిపించేందుకు, జెండా మోసేందుకు కూడా ముందుకు రావడం లేదు.