తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీనరసింహ ఆలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై స్పందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్... పోలీసు యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకు వచ్చిందని ఆయన తెలిపారు..