తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ భారీ భద్రత బలగాల నడుమ ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలను 20 రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంటోంది. అత్యంత కీలక అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి.