తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్... జాతీయ స్థాయిలో తను కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నానని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు.