కొడాలి నాని మాట్లాడితే మాత్రం రాష్ట్ర స్థాయిలో హైలైట్ అవుతుంది. దెబ్బకు చంద్రబాబు, ఉమాల పరువుపోతుంది. టీడీపీ నేతలు కొడాలికి కౌంటర్లు ఇస్తే మాత్రం అవి సొంత టీడీపీ కార్యకర్తలకే రీచ్ అవ్వడం లేదు.