జగన్ ఇమేజ్‌తో గెలిచిన ఎమ్మెల్యేలు ఈ ఏడాది కాలంలో సొంత ఇమేజ్ తెచ్చుకున్నారంటే...కొంతమంది ఇంకా తెచ్చుకోలేదనే తెలుస్తోంది. వారు ఇంకా జగన్ మీద ఆధారపడే బండి లాగిస్తున్నారని సొంత పార్టీ శ్రేణుల్లోనే చర్చ నడుస్తోంది.