ఓ వివాదంలో చిక్కుకున్న భూమికి ఎన్వోసీ ఇవ్వమని ఓ రైతు మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ ను ఆశ్రయించగా..... అతను 1.12 కోట్ల లంచాన్ని డిమాండ్ చేసి రైతు నుండి చెక్ తీసుకునే క్రమంలో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.