2019 ఎన్నికల ముందు కొందరిని చంద్రబాబు సీటు ఇవ్వకుండా మోసం చేయడంతో వారు తిరిగి వైసీపీకి గూటికే చేరారు. అలా చేరిన వారిలో కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుకలు ఉన్నారు.